మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.

*మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్.IMG-20231014-WA0003

మహారాష్ట్రలోని పండరీపూర్‌కు చెందిన సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ 2015 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తెలంగాణ కేడర్‌కు చెందిన ఆయన మొదట భద్రాచలం ఏఎస్పీగా పని చేశారు.  నాలుగేళ్లు ములుగు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. జయశంకర్ – భూపాలపల్లి జిల్లాకు దాదాపు రెండేళ్లు ఇంచార్జీ ఎస్పీగా కొనసాగారు.
అనంతరం టిఎస్ఆర్టీసిలో  విజిలెన్స్ జాయింట్ డైరెక్టర్ గా తొమ్మిది నెలల కాలం పాటు విధులు నిర్వహించారు.
ప్రస్తుతం *మహబూబాబాద్ జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించారు..

Views: 3
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News