బతుకమ్మ ఎత్తిన ఉషమ్మ
పాలకుర్తి పట్టణ కేంద్రం మరియు దర్దేపల్లి, మల్లంపల్లి గ్రామ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ
By Venkat
On
ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు
న్యూస్ ఇండియా తెలుగు: ప్రతినిధి
జనగాం జిల్లా:
పాలకుర్తి పట్టణ కేంద్రం మరియు దర్దేపల్లి, మల్లంపల్లి గ్రామ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఎత్తిన వారితో పాటు ఆడి పాడిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు మాట్లాడుతూ....
మొదటిరోజు - ఎంగిలి పూల బతుకమ్మ.పూలతో దేవుళ్ళను పూజిస్తారు.పూలనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణా గొప్పదనం.ఆడభిడ్డల కనులపండుగ తెలంగాణా సంస్కృతి చిహ్నం మన పండగ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.


Views: 45
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
24 Jan 2026 22:03:38
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో...

Comment List