బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్
వెంకటాద్రిలో గల పాత మార్కెట్ రోడ్డులో
On
బైరు రమాదేవి రాములు గౌడ్
న్యూస్ ఇండియా తెలుగు ప్రతినిధి వెంకన్న గౌడ్:
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ వెంకటాద్రిలో గల పాత మార్కెట్ రోడ్డులో ఉన్నటువంటి సీతారాముల వారి టెంపుల్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలో చౌదరిగుడా గ్రామ సర్పంచ్ బై
రు రమాదేవి రాములు గౌడ్ పాల్గొని బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాల అంటూ మహిళలతో గొంతు కలిపి కాలనీవాసులతో ఆటపాటల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భైరవ రాములు గౌడ్, బైరు లక్ష్మణ్ గౌడ్, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డివెంకటేష్, చిట్టి రాము గౌడ్ కాలనీవాసులు
తదితరులు పాల్గొన్నారు.
Views: 14
Tags:
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
03 Sep 2026 21:28:10
ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Comment List