నకిరేకల్ ఎంపీపీ పై జెడ్పిటిసి మాద ధన లక్ష్మి ఫైర్
ఎంపీపీ బుచ్చుపల్లి శ్రీదేవి కి ,బి ఆర్ ఎస్ సభ్యత్వమే లేదు
On
న్యూస్ ఇండియా తెలుగు అక్టోబర్ 26 (నల్గొండ జిల్లా స్టాపర్) :ఎంపీపీ బుచ్చిపల్లి శ్రీదేవి రాజనామపై, నకిరేకల్ జడ్పిటిసి మాద ధనలక్ష్మి మాట్లాడుతూ..సోషల్ మీడియా ,పత్రికా ప్రకటన ద్వారా ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది అని తెలిసింది. దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ కార్యక్రమాలకు గాని, అధికార కార్యక్రమాలు గానే ఏ రోజు కూడా హాజరు కాలేదు. రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ ప్రకారం కూడా హాజరు కాలేదు. ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు తనకు బిఆర్ఎస్ సభ్యత్వం కూడా లేదు అన్నారు.
Views: 41
About The Author
Related Posts
Post Comment
Latest News
27 Jan 2026 13:00:21
కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:5 రోజుల బ్యాంకింగ్ విధానంను వెంటనే అమలు చేయాలనే డిమాండ్తో మంగళవారం కొత్తగూడెం పట్టణంలో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ...

Comment List