ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..

On
ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..

ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ పార్టీకి షాక్..

అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్ సిద్ధాంకి కృష్ణారెడ్డి కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న సిద్ధంకి కృష్ణారెడ్డి కొంతకాలంగా పార్టీతో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో కృష్ణారెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నారు.నాగోల్ డివిజన్ ఎల్బీనగర్ నియోజకవర్గం 20231029_092233

Views: 37

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం