వాహనాల తనిఖీలో భారీగా నగదు స్వాధీనం..
On
వాహనాల తనిఖీలో భారీగా నగదు స్వాధీనం..
ఎల్బీనగర్, నవంబర్ 01 (న్యూస్ ఇండియా తెలుగు): వాహనాల తనిఖీలు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలిపారు. అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో NH-65 రోడ్డు పై, మెట్ బావర్చి హోటల్ ఎదురుగా, రాబోయే ఎలెక్షన్ గురించి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బస్సులో ఒక కాలేజీ కి సంభందించిన డబ్బులు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా చెందిన తరలిస్తున్న RS. 20,72,650/- రూపాయలను సీజ్ చేసినట్లుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎ. మన్మోహన్ తెలిపారు.
Views: 220
About The Author
Related Posts
Post Comment
Latest News
21 Aug 2026 15:28:04
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Comment List