కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోష్*...
On
*కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోష్*...
పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం గోపాలగిరి గ్రామానికి చెందిన రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ మల్లయ్య,వారితో పాటు మరి కొంత మంది సభ్యులు పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యశస్విని రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Views: 6
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jul 2025 06:14:58
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
Comment List