*కాంగ్రెస్ నుండి బీ ఆర్ ఎస్ లోకి చేరికలు:*
On
*కాంగ్రెస్ నుండి బీ ఆర్ ఎస్ లోకి చేరికలు:*
రాయపర్తి మండలంమండలం,పోతిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కి చెందిన
*లకావత్ శ్రీను*(పోతిరెడ్డిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు)
*లకావత్ హుస్సేన్*(కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు)
*లకావత్ జేవెందేర్*(కాంగ్రెస్ పార్టీ నాయకులు)
*లకావత్ సుమన్*(కాంగ్రెస్ పార్టీ యూత్ సభ్యులు)
*లకావత్ చిక్లా*(కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు)
ఈ రోజు తొర్రూరు మండల బీ ఆర్ ఎస్ పార్టీ ఆఫీస్ లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి సమక్షంలో పార్టీ లో చేరారు..
Views: 11
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
07 Feb 2025 14:40:49
మైనర్ బాలికపై ప్రిన్సిపల్ దినవన్ రావు లైంగికదాడి: ఎస్ఎఫ్ఐ ఆందోళన..
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట...
పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకులకు మధ్య తోపులాట......
Comment List