తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది

సర్వేలు చూసి అంచనా వేసే అలవాటు నాకు లేదు

By Venkat
On
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది

సర్వేలు చూసి అంచనా వేసే అలవాటు నాకు లేదు

కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిన 6నెలల  దగ్గరనుంచి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఉన్నాయని వాటిని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందో దానిమీద ఆధారపడి ఉందని 6నెలల  ముందే  ఆడారి నాగరాజు విశ్లేషించారు  ప్రస్తుతం తెలంగాణలో అనేక అంశాలను పరిశీలించిన లోతుగా సూక్ష్మ దృష్టితో గమనించిన తర్వాత  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు  చాలా ఎక్కువ ఉన్నాయని ఆడారి నాగరాజు స్పష్టం చేశారు సర్వేలు చూసి తాను ఇప్పుడు అంచనా వేయనని ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు మీడియా రూపంలోనే తెలియజేశానని గుర్తు చేశారు.IMG-20231128-WA0505

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్ బొక్కల గుట్ట మైసమ్మను దర్శించుకున్న - ఫోక్ యాక్టర్ నీతూ క్వీన్
మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట మైసమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బొక్కలగుట్ట సమీపంలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న మైసమ్మ దేవాలయంలో ఫోక్ యాక్టర్...
జర్నలిస్టు శంకర్ ను పరామర్శించిన - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..
విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను  కాపాడలంటూ అధికారుల‌కు ఆదేశం..
సౌదీలో ఆత్మహత్య గావించుకున్న గాంధారివాసి..!
ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల మాజి మంత్రి పువ్వాడ దిగ్ర్భాంతి
శ్రీయుత గౌరవనీయులు పూజ్యులు ఏ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దివ్య సముఖమునకు...*
కమలం గూటికి చేరిన ఆరే రవీందర్..!