పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల

On
పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల

పొగులేటికి అభినందనలు తెలిపిన.. తుమ్మల

రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి గా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన  పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అభినందించారు..సచివాలయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యాలయంలోకి మొదటిసారిగా  మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డిని అయన చాంబార్ కి వెళ్ళి శాలువా కప్పి  అభినందనలు తెలిపిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు, తుమ్మల వెంట ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, కూనంనేని, జారే ఆదినారాయణ,మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, నల్లమల్ల వేబకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Views: 22
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News