టేక్మాల్ స్థానిక రిపోర్టర్ జైపాల్ వారి స్వగ్రామంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

On
టేక్మాల్ స్థానిక రిపోర్టర్ జైపాల్ వారి స్వగ్రామంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

న్యూస్ ఇండియా (టేక్మాల్ ప్రతినిధి జైపాల్ 19) మెదక్ జిల్లా టేక్మాల్ మండల న్యూస్ ఇండియా స్థానిక రిపోర్టర్ జైపాల్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి వారి స్నేహితులు నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు అనంతరం అందరికీ అభినందనలు తెలిపారు స్నేహితుల మధ్య కేకు కట్ చేసుకుని ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ కార్యక్రమంలో బేగరి మొగులయ్య, పోతారాజు నర్సింలు, మాల యాదగిరి, పోతారాజు మహేష్, బుద్దోళ్ల పాపయ్య, మాల హరికిషన్, బేగరి సురేష్ , పోతారాజు మధు, మాల భాను ప్రసాద్, మాల శ్రీకాంత్, పోతారాజు చరణ్, రిశ్వాంత్, హర్షవర్ధన్, తదితరులు పాల్గొన్నారు

Views: 19

About The Author

Post Comment

Comment List

Latest News