చౌదరిగూడ లో అయ్యప్ప స్వాముల ఇరుముడి,అన్నదాన కార్యక్రమం

పాల్గొన్న సర్పంచ్ రమదేవి రాములు గౌడ్

On
చౌదరిగూడ లో అయ్యప్ప స్వాముల ఇరుముడి,అన్నదాన కార్యక్రమం

సర్పంచ్ రమదేవి రాములు గౌడ్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరి గూడ గ్రామపరిధిలోని  వెంకటాద్రి ఫస్ట్ ఫేస్ లో అయ్యప్ప స్వాముల ఇరుముడి, అన్నదాన కార్యక్రమాలు ఘనంగ నిర్వహించడం జరిగింది. అయ్యప్ప స్వామి శేరనుగోషల్తో చౌదరిగూడ ప్రాంగణం మార్మోగింది. అనంతరం స్వాములు శబరి యాత్రకు బయలుదేరారు. ఈ కార్యక్రమములో చౌదరి గూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసారు.IMG-20240104-WA0341

Views: 64
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News