తొర్రూరు లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు పరిస్థితి విషమం

స్కూటీ అదుపుతప్పి తాడిచెట్టుకు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు

తొర్రూరు లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు పరిస్థితి విషమం

మహబూబాద్ జిల్లా తోరూర్ మండల కేంద్రంలో పెద్ద చెరువు మత్తడి సమీపాన స్కూటీ మీద వస్తున్నటువంటి సిహెచ్ సంజీవరెడ్డి రిటైర్డ్ హెడ్మాస్టర్ తొర్రూరు టీచర్ కాలనీ నివాసి స్కూటీ అదుపుతప్పి తాటి చెట్టు గుద్దుకొని తీవ్ర గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.IMG-20240418-WA0050

Views: 685
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News