తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కు పెద్దఎత్తున తరలిరండి

-మైనారిటీ నాయకులు మండల సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా

On
తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కు పెద్దఎత్తున తరలిరండి

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ది తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యర్రగొండపాలెం నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు మండల సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా అన్నారు. మంగళవారం 

యర్రగొండపాలెం లోని తన కార్యాలయంలో  మాట్లాడుతూ  24-04-2024 ,బుధవారం యర్రగొండపాలెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేయటం జరుగుతుంది కావునా బుధవారం  ఉదయం 10:00 గంటలకు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 5 మండల నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, వార్డు మెంబర్లు,సచివాలయ కన్వీనర్లు,అనుబంధ సంఘ కమిటీ అధ్యక్షులు,జేసీస్ ఇంచార్జిలు, సోషల్ మీడియా సభ్యులు, సచివాలయం కన్వీనర్లు,గృహసారథులు ,పార్టీ కార్యకర్తలు ,అభిమానులు మరియు మిత్రులకు అందరికీ ఆహ్వానం, పలుకుతు  మరియు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సయ్యద్ జబివుల్లా  కోరారుIMG-20240423-WA0746.

Views: 18
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి