ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*
తొరూర్ ఎస్సై (ఎస్హెచ్ఓ) కూచిపూడి జగదీష్
On
ఖమ్మం వరంగల్ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడం వ్యక్తి మృతి మరొక వ్యక్తికి గాయాలు*
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం పత్తేపురం స్టేజి వరంగల్ ఖమ్మం రహదారిపై ద్విచక్ర వాహనం AP 09 CE 6132 వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో 19 సంవత్సరాల కాలేజ్ స్టూడెంట్ దుర్మరణం మరొక 25 సంవత్సరాల వ్యక్తికి గాయాలు దగ్గరలోని తొరూరు ఆసుపత్రికి తరలింపు. వీరు నరసింహుల పేట మండల వాసులుగా గుర్తింపు బంజర గ్రామపంచాయతీ పత్ని తండావాసులు భానోత్ బిచ్చ ఏకైక కుమారుడు బానోత్ భరత్ ఇంటర్మీడియట్ సెకండియర్, గాయాలైన వ్యక్తి మృతుడి బావ గుగులోతు రఘు తండ్రి పేరు దేవుజగా గుర్తింపు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది తొరూర్ ఎస్సై (ఎస్హెచ్ఓ) కూచిపూడి జగదీష్ తెలిపారు.
Views: 34
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jul 2025 06:14:58
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
Comment List