2024 ఎన్నికల బరిలో ఉత్సాహంగా యువతరం

మొదటి నుంచి చివరి వరకు నిలబడ్డ పెందుర్తి ఇండిపెండెంట్ MLA అభ్యర్థి

By Venkat
On
2024 ఎన్నికల బరిలో ఉత్సాహంగా యువతరం

ఆడారి నాగరాజు

2024 ఎన్నికలు అత్యంత కీలకమైన ఎన్నికలుగా చెప్పుకోవచ్చు ఈ ఎన్నికల్లో యువతరం ఎక్కువగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారు పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి నాగరాజు

నామినేషన్ వేయగా నామినేషన్ ఉపసంహరించుకుంటారని అందరూ భావించారు కానీ అలా జరగలేదు చివరి వరకు నిలబడ్డారు ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలతో సమానంగా ప్రచారం చేశారు అందరికంటే ఎక్కువగా డోర్ టు డోర్ ప్రచారం కూడా చేశారు 

పోలింగ్ బూత్ లో 16 మంది ఏజెంట్లు పెట్టి బూత్ మేనేజ్మెంట్ కూడా చేశారు కౌంటింగ్ సంబంధించి   

పెందుర్తికి 14 టేబుల్ ఇవ్వగా 14 మంది కౌంటింగ్ ఏజెంట్లు పెట్టి అధికార ప్రతిపక్ష పార్టీలకు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏమి తక్కువ కాదని చాటి చెప్పారు ఏది ఏమైనా గెలుపోవటములతో చూడకుండా యువత ఎన్నికల్లో ఈ రకంగా ముందుకు రావడం అందరూ ఆశించదగ్గ విషIMG-20240605-WA0206యం

Read More యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..

Views: 29
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు రైతుల దగ్గర నిల్వ ఉన్న అదనపు పొగాకును కొనుగోలు చేయాలి: బడుగు వెంకటేశ్వర్లు
న్యూస్ ఇండియా హనుమంతునిపాడు: రైతులు దగ్గర పరిమితికి మించి పండించినటువంటి అదనపు పొగాకును ప్రభుత్వం ఎలాంటి అదనపు సుంకం వసూలు చేయకుండా కొనుగోలు చేయాలని సిపిఎం హనుమంతునిపాడు...
అంతర్జాతీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు
పదవులలో పాలకవర్గం
పదవులలో పాలకవర్గం బాధ్యతలు
యునైటెడ్ ఫ్రెండ్స్ ఫౌండేషన్ సేవలు అభినందనీయం..
కేజీబీవీ లలో సీట్లు పెంచి బాలికల విద్యను ప్రోత్సహించండి: పి.డి.ఎస్.యు
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి - టిడిపి నాయకులు