కొలతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు

పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి

On
కొలతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి రాజకీయ విశ్లేషకులు అడారి నాగరాజు

ఆడారి నాగరాజు

అనకాపల్లి : జనసేన పార్టీ నుండి కూటమి అభ్యర్థిగా అనకాపల్లి ఎమ్మెల్యేగా 60 వేలు ఓట్లు భారీ మెజారిటీతో మాజీ మంత్రి మాజీ ఎంపీ కొణతాల రామకృష్ణ గెలవడం జరిగింది. ఉత్తరాంధ్రకు సీనియర్ నాయకుడిగా ఉత్తరాంధ్ర సమస్యలపై విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ రైల్వే జోన్ ఇలా అనేక సమస్యల మీద ఆయన పోరాడారు 

అయితే మంగళవారం ఉదయం

కార్మిక నాయకుడు రాజకీయ విశ్లేషకులు పెందుర్తి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా ఆడారి నాగరాజు కొలతల రామకృష్ణని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని చెప్పడం జరిగింది.

అదేవిధంగా త్వరలో హోం మంత్రి వెంగలపూడి అనితని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని త్వరలో కలుస్తానని మీడియాకు ఆడారి నాగరాజు చెప్పడం జరిగింది.IMG-20240618-WA0171

Read More బంగారం ధరలు 20% ఢమాల్.. ఇక కొనాలా? ఆగాలా? JPMorgan, HSBC అంచనాలు ఏం చెబుతున్నాయి?

Views: 50
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు రూ. 5.07 కోట్లతో పల్లెల్లో ప్రగతి పరవళ్లు
మహబూబాబాద్ జిల్ల తొర్రూరు మండలంలోని 60 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి శంకుస్థాపనఅధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరిక – ఆగిన పనులు వెంటనే...
ఎస్ఐఆర్ మండల ప్రవాస్ అభియాన్‌ 
తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ₹1.49 లక్షల సాయం
మట్టి మహాగణపతి తొలి కర్ర పూజలో బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి..
పటాన్ చెరు రియల్ ఎస్టేట్‌లో ఊహించని మార్పులు.. ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? పెట్టుబడికి ఇదే సరైన సమయమా?
రోజుకు కేవలం ₹67 పెట్టుబడి.. భవిష్యత్తులో ₹1 కోటి సంపద సాధ్యమేనా? SIP సీక్రెట్ ఇదే!
హైదరాబాద్ టు అమరావతి జెట్ స్పీడ్!.. RRR, 12 లేన్ల గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక ముందడుగు