బాలాజీ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవం

బాలాజీ కి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు

On
బాలాజీ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవం

ప్రజల కోసం నిరంతర మెడికల్ సేవలు

బాలాజీ మెడికల్ షాప్ ప్రారంభోత్సవం.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా బాలాజీ మెడికల్ స్టోర్ ను ప్రజాప్రతినిల సమక్షంలో ప్రారంభోత్సవం చేశారు. ప్రజలకు అందుబాటులో నిరంతరం వైద్య సేవలు అందించడం కోసం ఈ బాలాజీ మెడికల్ స్టోర్ ను ప్రారంభించడం జరిగిందని బాలాజీ ప్రోపరేటర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి కాసిం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు చిట్ట వెంకన్న కాంగ్రెస్ జిల్లా నాయకులు వాంకుడోత్ కొమ్మాలు, వైస్ ఎంపీపీ ఆరే 20240620_114524వీరన్న బాలాజీ తల్లిదండ్రులు గ్రామస్తులు బంధువులు పాల్గొన్నారు.

Views: 161

About The Author

Post Comment

Comment List

Latest News

ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం
మహబూబాబాద్ జిల్లా:- మీడియా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ... ఎన్.టీ.వీ  జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తొర్రూరు జర్నలిస్టు సంఘాల నేతలు  విమర్శించారు.  మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ...
జాతీయ యువజన దినోత్సవం
డీలర్ గారు… సర్పంచ్‌గా గెలిచారా?!
వ్యభిచార అడ్డాగా హర్షిత గెస్ట్ హౌస్‌… యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ దాడులు..
వృద్ధులకు ఫ్రెండ్లీ కేర్ భద్రత భరోసా
అనారోగ్య మరణించిన పీరమ్మ కుటుంబానికి ఆర్థిక సాయం
ముదిరాజుల అభివృద్ధి, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం