సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

చిక్కుల నరేష్ కళ్ళలో ఆనందం.

On
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

బోద్దుగుండా కాంగ్రెస్ గ్రామపార్టీ అధ్యక్షులు బండ.కృష్ణ చేతుల మీదుగా

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.

*బోద్దుగుండా కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షులు బండ కృష్ణ చేతులమీదుగా.

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

గూడూరు మండలం బొద్దుగొండ గ్రామ పంచాయతీలోని చిక్కుల నరేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఆదివారం రోజున బొద్దుగొండ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. చీక్కుల నరేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో మంచాన పడినప్పుడు భారీగా ఖర్చులు అవడంతో ఆర్థిక పరిస్థితులు బాగాలేక సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు పెట్టుకోగా కొంతమంది మొత్తంలో నగదు పై చెక్కు రావడంతో నరేష్ కళ్ళలో ఆనందం చూడడం జరిగిందని గ్రామ పార్టీ అధ్యక్షులు బండ. కృష్ణ తెలిపారు. ఇట్టి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రావడానికి గల జిల్లా నాయకులు రామేష్ చంద్రారెడ్డి, ప్రదీప్ రెడ్డి లకు ప్రత్యేకంగా గ్రామ పార్టీ అధ్యక్షులు బండ.కృష్ణ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఖాదర్ హుస్సేన్, మోదుగు వెంకన్న, మోదుగు శ్రీకాంత్ ,మొయినుద్దీన్, సతీష్ రావు, దేవేందర్రావు, బండ బద్రి, గజ్జి మహేష్ , ఆగబోయిన వీరస్వామి, గుగులోతు రాములు ,మూడు బద్దు, గుగులోతు వెంకటి, బండ నారాయణ, గుగులోతు వినయ్, గుగులోతు దినేష్, పగడాల సతీష్, ఈసం. సుధాకర్,  ఎనగందుల సందీప్, గోగుల.లింగస్వామి, పగడాల గుట్టయ్య, వాసం రమేష్ లు ఉన్నారు.IMG-20240825-WA0591

Read More ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

Views: 102

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News