సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ

By Naresh
On

IMG-20240907-WA0166  సీఎం ఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ 

న్యూస్ ఇండియా శ్రీరంగాపూర్ IMG-20240907-WA0166

శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంకర మౌని కురుమన్న కావలి ఎల్లన్న   పి చిన్నచింతలయ్య సి శివరాజు సన్నాఫ్ తిరుమలయ్య వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సింగిల్ విండో డైరెక్టర్ పెద్దల నరసింహ మాజీ ఉపసర్పంచ్ ఎండి ఉమర్ తూముకుంట శేఖర్ రెడ్డి వడ్ల వెంకటయ్య వి కురుమన్న ఎండి ఇమ్రాన్ పి భీముడు పి శాంతయ్య ఎండి జావిద్ ఈ మహేష్ ఈ సురేష్ సి అంజి ఎండి మొఈజ్ పాల్గొనడం జరిగింది

Views: 100
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ
ఖమ్మం డిసెంబర్ 11 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం కామేపల్లి మండలం ముచ్చర్ల గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జాటోత్ జాయ్ లూసీ...
రఘునాథపాలెం మండలం జీకే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోత్ జ్యోతి
రఘునాథపాలెం మండలం జికే బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోతు అంజలి
రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి