కన్నడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
On
జై శ్రీమన్నారాయణ 🙏🏼
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీ
కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల మహిళలతో "సహస్ర కమలయుక్త కుంకుమార్చన" కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించినాము.
పరమ పవిత్రమైన శరన్నరాత్రులలో అమ్మవారి "శ్రీమహలక్ష్మీ" అవతారంలో దర్శనమిచ్చు మంగళకరమైన మంగళవారం రోజున సాయంత్రం 5.00 గంటలకు కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకోగలరని మనవి 🙏🏼
"సహస్ర కమలయుక్త కుంకుమార్చన లక్ష్యం - అందరికీ లక్ష్మీ కటాక్షం"
Views: 20
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 Aug 2026 13:32:37
మంగళ్పల్లిలో ఆక్రమణల తొలగింపు..
రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు
ఆదిభట్ల, ఆగస్టు 19 న్యూస్ ఇండియా ప్రతినిధి: మంగళ్పల్లిలో ప్రధాన రహదారిపై ఆక్రమణలపై...

Comment List