కల్లెడ శ్రీ కొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో *సహస్ర కమలయుక్త కుంకుమార్చన*
On

జై శ్రీమన్నారాయణ,
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలోని శ్రీ భూ నీలా సమేత శ్రీకొలను వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారికి కల్లెడ మరియు చుట్టుపక్కల గ్రామాల మహిళలతో "సహస్ర కమలయుక్త కుంకుమార్చన" కార్యక్రమం నిర్వహించాలని సంకల్పించినాము.
పరమ పవిత్రమైన శరన్నరాత్రులలో అమ్మవారి "శ్రీమహలక్ష్మీ" అవతారంలో దర్శనమిచ్చు మంగళకరమైన మంగళవారం రోజున సాయంత్రం 5.00 గంటలకు కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఈ సదావకాశాన్ని వినియోగించుకోగలరని మనవి
"సహస్ర కమలయుక్త కుంకుమార్చన లక్ష్యం - అందరికీ లక్ష్మీ కటాక్షం"
Views: 22
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
09 Nov 2025 19:40:57
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల కై "ఖమ్మం నుంచి హైదరాబాద్ "వరకు దాదాపు రెండు వందల యాభై...

Comment List