తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ...
ఐవిఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న...
On
తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ...
ఐవిఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న...
ఎల్బీనగర్, అక్టోబర్ 10 (న్యూస్ ఇండియా ప్రతినిధి): తెలంగాణ సంసృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని ఐవిఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న అన్నారు
. సద్దుల బతుకమ్మ పండుగ సందర్భగా నాగోల్ లోని తన నివాసంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం అని ఆయన అన్నారు. పూలను పూజించి, ప్రకృతిని ఆరాధించి, పసుపు ముద్దను చేసి, నిండు మనస్సుతో గౌరమ్మను కొలిచే నిండైన వేడుక మన బతుకమ్మ పండుగ సందర్భంగా ఆమె మహిళ సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు.
Views: 4
About The Author
Related Posts
Post Comment
Latest News
పత్తి పంటల సాగులో రైతులకు పలు సూచనలు వెల్లడి...!
12 Nov 2024 07:49:03
- కార్యక్రమంలో పెద్దకడుబూరు మండల వ్యవసాయ అధికారి వరప్రసాద్ పాల్గొన్నారు.
Comment List