రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

డిఈ విజయ్, ఎడిఈ కవిత

On
రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.

రైతులు విద్యుత్ పట్ల జాగ్రత్తలు వహించాలి.

* డిఈ విజయ్, ఎడి కవిత ఏ ఈ లు ప్రణీత్, అమ్ములు.IMG-20241022-WA0390

(న్యూస్ ఇండియా రిపోర్టర్ ఎల్లంకి వెంకటేష్ గూడూరు మహబూబాబాద్)

పొలం దగ్గర పనిచేస్తూ భావుల దగ్గర రైతులు పనుల పట్ల జాగ్రత్తగా ఉండడం ద్వారా ప్రమాదాలు జరుగుతాయని అట్టి ప్రమాదాలనూ నివారించేందుకు డిఈ విజయ్ విద్యుత్ పట్ల అవగాహన కల్పిస్తూ కార్యక్రమాలను చేపట్టారు. రైతులు పొలంలో ఉన్న మోటార్లను స్టార్టర్లను ఎర్తింగ్  చేసుకొని మోటార్ల కెపాసిటర్లను ఫిట్టింగ్ చేసి ఆటో స్టార్ట్ లను తొలగించాలని డి ఈ విజయ్  కోరినట్టు తెలిపారు. ప్రతి ఇంటి ఇంటికి విద్యుత్ మీటర్లు బిగించాలని, అవగాహన లేకపోతే వాటిని తెలుసుకోవాలని డిఈ విజయ్ సిబ్బందిలకు తెలిపారు. కార్యక్రమంలోకార్యక్రమంలో ఏడిఈ కవిత, ఏఈ ప్రణీత్, అమ్ములు, లు సిబ్బంది పాల్గొన్నారు.

Read More ఎలక్ట్రిక్‌ వాహనాలతో పర్యావరణ పరిరక్షణ: MG1 Shubham సీఈఓ కొత్త మనోహర్‌రెడ్డి

Views: 9

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News