కాకినాడ పోర్ట్ లో రేషన్ అక్రమ రవాణా

ప్రభుత్వ వెంటనే విచారణకు ఆదేశించాలి?

On
కాకినాడ పోర్ట్ లో రేషన్ అక్రమ రవాణా

పెందుర్తి ఇండిపెండెంట్ కంటెస్టెంట్ అభ్యర్థి ఆడారి నాగరాజు

కాకినాడ పోర్ట్ లో రేషన్ అక్రమ రవాణాపై జరుగుతుంది అన్న సమాచారం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముIMG-20241201-WA0620ఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించి షిప్ నీ సీజ్ చేయడం జరిగింది అయితే ఈ అంశంపై ఆడారి నాగరాజు స్పందిస్తూ దారిద్య రేఖకు దిగుగా ఉన్న పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అక్రమ రవాణా అవడం చాలా బాధాకరం అని తెలియజేస్తూ అన్ని టన్నుల రేషన్ బియ్యం ఎలా విదేశాలకు పంపిస్తున్నారని ప్రశ్నించారు

రేషన్ అక్రమ రవాణా పై వెంటనే ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Views: 32
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి