ఆప్యాయత చిరునామా అమ్మ ..

పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్  పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

On
ఆప్యాయత చిరునామా అమ్మ ..

అమ్మ
కదిలే దైవం అమ్మ 
హృదయమే కోవెల అమ్మ 
ఆప్యాయత చిరునామా అమ్మ 
అనురాగం వీలునామ అమ్మ
రెండు అ..క్షరాల పరవశం అమ్మ
పెదవే పలికిన తీయని మాటే అమ్మ
తేనె లొలికే ప్ర..వచనం అమ్మ
అడుగడుగున అదృశ్య రక్ష అమ్మ
ప్రత్యక్ష దైవం అమ్మ 
నిత్య ఆశీర్వచనం అమ్మ
ప్రసన్న వదనం అమ్మ
ప్రశాంత సంద్రం అమ్మ
అనంత సంపద అమ్మ
అతుల్య వైభవం అమ్మ
అమ్మోరి అభయం అమ్మ
అ"భయ" హస్తం అమ్మ
నిలువెత్తు మహత్తు అమ్మ
ప్రాణం అమ్మ
ప్రేమ పాశం అమ్మ
సైనికుడి గుండె చప్పుడు అమ్మ
భారతావని ఆరాధ్యo అమ్మ


మాచన రఘునందన్ 
9441252121
పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాశిల్దార్ 
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత

IMG-20250511-WA0470
తల్లి తో పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్ మచన రఘునందన్..
Views: 7

About The Author

Post Comment

Comment List

Latest News