వడదెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతు మృతి
On
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లి గ్రామంలో వడ దెబ్బతో ధాన్యం కొనుగోలు కేంద్రంలో
వడ్లు పడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలి రైతు గుగులోతు కిషన్ (51)మృతి చెందారు.
అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు సెంటర్లో సరైన వసతులు, తాగడానికి నీళ్లు లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని సరైన వసతులు కల్పించి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని కోరారు.
Views: 26
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 May 2025 16:20:31
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 12, న్యూస్ ఇండియా : మధ్యవర్తిత్వం వహించిన వ్యక్తి కి ఇవ్వవలసిన కమిషన్ ఇవ్వకుండా కక్కుర్తి పడడం వలన విషయం...
Comment List