సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

IMG-20250513-WA0507
సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

ఎల్బీనగర్, మే 13, న్యూస్ ఇండియా ప్రతినిధి: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మంగళవారం డివిజన్ లోని ఆర్టీసీ మజ్దూర్ కాలనీ లో నూతన సీసీ రోడ్ నిర్మాణ పనులను కాలనీవాసులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్బంగా కాలనీవాసులు కార్పొరేటర్ ని ఘనంగా సన్మానించి, కృతజ్ఞతలు తెలపడం జరిగింది. అదేవిధంగా కాలనీలో మిగిలి ఉన్న వీధుల్లో కూడా  సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని  కార్పోరేటర్ కి కాలనీవాసులు విజ్ఞప్తి చేయడంతో వారు వెంటనే స్పందించి, డివిజన్లోని ప్రతి ఒక్క కాలనీ అభివృద్ధి చేయడం తన యొక్క బాధ్యతని, రానున్న రోజుల్లో కూడా ఆర్టీసీ మజ్దూర్ కాలనీ మరింత అభివృద్ధి పరిచేలా కృషి చేస్తానని కాలనీవాసులకీ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ మజ్దూర్ కాలనీ అధ్యక్షులు సూర్య, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, రమేష్, జంగయ్య, రామకృష్ణ, వి.వి.ఎన్ రెడ్డి, మూర్తి, నర్సింగ్, నారాయణ, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Views: 0

About The Author

Post Comment

Comment List

Latest News

నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని టి యు డబ్ల్యూ  జే ఎన్నికలు ఏకగ్రీవం నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలోని టి యు డబ్ల్యూ జే ఎన్నికలు ఏకగ్రీవం
న్యూస్ ఇండియా తెలుగు మే 14 : నల్లగొండ  జిల్లాలోని నకిరేకల్ మండల పరిధిలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నికలు టి యు డబ్ల్యూ...
ఘనంగా 15వ వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవం..
సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన: కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..
ఏసిపి పార్థసారథి ఇంటిపై ఏసీబీ దాడులు..
సీఎం ని కుమారుని వివాహానికి ఆహ్వానించిన: టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్..
జిల్లా యువతకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా ఆహ్వానం
'కబ్జా డీల్' కు కోటిన్నర.!!!