టిజేఎంయు కొత్తగూడెం అధ్యక్షులుగా రాము నాయక్
On
కొత్తగూడెం(న్యూస్ ఇండియా):జర్నలిస్టు మీడియా యూనియన్(టిజేఎంయు)కొత్తగూడెం మండల అధ్యక్షులుగా బానోత్ రాము నాయక్ ను జిల్లా అధ్యక్షులు కురుమళ్ళ శంకర్, స్టేట్ ఆర్గనైజర్ సెక్రెటరీ కొప్పుల రమేష్ నియమించారు. ఈ సందర్భంగా రామనాయక్ మాట్లాడుతూ.. మండలంలోని విలేకరుల సమస్యలను తన సమస్యలుగా భావిస్తానని ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విలేకరులు రాము నాయక్ ను అభినందించారు.
Views: 23
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Sep 2025 15:59:29
న్యూస్ ఇండియా తెలుగు, (సెప్టెంబర్ 12) నల్లగొండ జిల్లా ప్రతినిధి :నకిరేకల్ పట్టణం లో స్థానికంగా ఉన్న బస్టాండ్లో హైదరాబాదుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నుండి...
Comment List