# ప్రశ్నించె గొంతుకను అనిచివెయ్యడం సరికాదు:-నర్సిరెడ్డి భూపతి రెడ్డి
పెద ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది.
By Sandeep
On
BRS ప్రభుత్వం చేస్తున్న అనేక రకాల దోపిడీని అలాగే డబుల్ బెడ్రూం ల లబ్దిదారుల ఎంపికలో కూడ అక్రమాలను ఎత్తిచూపిస్తునందున స్థానిక గ్రామాల ప్రజలకు అలాగే స్థానిక నియోజకవర్గ ప్రజలకు కాకుండ ఇతర నియోజకవర్గ ప్రజలకు ఇండ్ల పంపిణీనీ అడ్డుకుంటారనే నెపంతో తెలంగాణా *TPCC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నర్సారెడ్డి భూపతి రెడ్డి గారిని* మరియు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులను మరియు కార్యకర్తలను అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని, ప్రజల వాక్ స్వాతంత్య్రాన్ని అణిచివేస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని BRS ప్రభుత్వాన్ని హెచ్చరిస్తునాము.
*జై కాంగ్రెస్.*
*జై రేవంత్ అన్న* *జై భూపతి రెడ్డి అన్న*
Views: 9
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
17 Nov 2025 17:39:36
కొత్తగూడెం,నవంబర్ 17(న్యూస్ఇండియా):చండ్రుగొండ మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో రాజ మహమ్మద్ జాన్బీ మెమోరియల్ ట్రస్ట్ సౌజన్యంలో రజాక్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం మెగా కంటి వైద్య శిబిరం...

Comment List