వెలుగులోకి 1000 సంవత్సరాల రాజుల కోట
On
కొమరోలు న్యూస్ ఇండియా
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో వెయ్యి సంవత్సరాల రాజుల కోట వెలుగులోకి వచ్చింది. ఈ కోట గురించి గ్రామంలో ఎవరిని అడిగినా తెలియదనిచెబుతూ ఉంటారు.కడప దగ్గర ఉన్న గండికోట నవాబు రాజులు ఈ కోటను కట్టారని అందుకే ఈ ఊరి పేరు కూడా రాజుపాలెం గా వచ్చిందని గ్రామంలో స్వల్ప మెజారిటీ ప్రజలు చెబుతుంటారు. వెయ్యి సంవత్సరాలు అయినా ఈ రాజు

ల కోట చెక్కుచెదరకుండా నేటికీ నిలిచి ఉండడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Views: 344
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 16:48:34
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
Comment List