తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 59 నుండి 68 సీట్లు
వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి
By Venkat
On
రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు
తెలంగాణలో ఎన్నికలు ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముగిసాయి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని కొంతమంది మరి కొంతమంది హంగ్ ఏర్పడే అవకాశం ఉందని కొంతమంది B.R.S పార్టీకి 72 సీట్లు వస్తాయని మరి కొంతమంది విశ్లేషిస్తున్నారు కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి విజయ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అని ఆడారి నాగరాజు అనేకసార్లు విశ్లేషించారు .పోలింగ్ తర్వాత స్పందించిన ఆడారి నాగరాజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 59 నుంచి 68 సీట్లు వస్తాయని నేను చెప్పిన సంఖ్యకు 3 సీట్లు ఎక్కువ 3 సీట్లు తక్కువ కచ్చితంగా వస్తాయని రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు స్పష్టం చేశారు .
Views: 20
Tags:

Comment List