#Draft: Add Your Title
On
సోమవారం రోజున అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నందున పులిగిల్ల గ్రామంలోనీ ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమం ఉంటుంది కావున అందరూ రావాలని కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి వద్ద 5 దీపాలను వెలిగించాలని తెలియజేశారు.
Views: 13
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
14 Jun 2026 13:14:58
మహబూబాబాద్ జిల్లా:-తొర్రూరు సెంటర్:-
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో ఆదివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అన్నారం రోడ్డులోని భద్రకాళి ఆలయం సమీపంలో జరిగిన ఈ...

Comment List