నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

On
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

*నూతన వధూవరులను ఆశీర్వదించిన హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి*
న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి గుర్రం ప్రభాకర్ జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలో 
చెరువు ముందు తండా లోని మాజీ వార్డ్ మెంబర్ వంకుడోత్ కిషన్ కుమారుడు సుమన్ -సుమ మరియు సీనియర్ నాయకులు వాంకుడోత్ మంగు కుమారుడు శివ ఝాన్షి వివాహా రిసెప్షన్లో వేడుకల్లో* పాల్గొని నూతన వధువరులను అక్షింతలతో ఆశీర్వదించి శుభాకాంక్షలు.. తెలిపిన,*నియోజకవర్గ ఇంచార్జీ శ్రీ హనుమాండ్ల ఝాన్సీ - రాజేందర్ రెడ్డి* వారి వెంట *,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరవత్ సురేష్ కుమార్* నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు రాజేష్ నాయక్ స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు రవి  తదితర పార్టీ ముఖ్యనాయకులు పాల్గోన్నారు..

Views: 6
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News