ఉప్పరిగూడ సహకార సంఘం నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ల ఏకగ్రీవ ఎన్నిక..

చెర్మెన్ గా ఏదుళ్ళ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ గా కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డి..

On
ఉప్పరిగూడ సహకార సంఘం నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ల ఏకగ్రీవ ఎన్నిక..

ఉప్పరిగూడ సహకార సంఘం నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ల ఏకగ్రీవ ఎన్నిక..

చెర్మెన్ గా ఏదుళ్ళ పాండురంగారెడ్డి...

వైస్ చైర్మన్ గా కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డి..

జిల్లా సహకార బ్యాంకు సిఈఓ ధాత్రి దేవీ..

Read More కవన తీగ పుస్తకావిష్కరణ

IMG_20240327_14042238
నియామక పత్రం అందజేసిన సీఈవో దాత్రి దేవి..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం  ఉప్పరిగూడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చెర్మెన్ గా ఇబ్రహీంపట్నం బి బ్లాక్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏదుళ్ళ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ గా కంబాలపల్లి చంద్రశేఖర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా సహకార బ్యాంకు సిఈఓ ధాత్రి దేవీ అధికారికంగా ప్రకటించారు. గత కొద్దిరోజుల క్రితం చైర్మెన్ గా ఉన్న టేకుల సుదర్శన్ రెడ్డి పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మాణం పెట్టిన సంగతి తెలిసిందే కోర్టు కేసు ఉండటం వలన నాడు అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం రోజున అధికారికంగా చైర్మెన్, వైస్ ఛైర్మన్ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున బాణాసంచాలు కాల్చి, సంబరాలతో ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Read More ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్

Views: 21

About The Author

Post Comment

Comment List

Latest News

ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు ఉపాధి కూలీలతో పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్ రావు
  మహబూబాబాద్ జిల్లా తొర్రుర్ మండలం లోని సోమారం, గుర్తూరు, కంఠయపాలెం, మడిపల్లి గ్రామాల్లోని చెరువుల వద్దకి వెళ్లి ఉపాధి కూలీలతో పనిచేస్తూ ఓటు అడిగిన మాజీ
తొర్రూరు లో యంపీ ఎలక్షన్స్ బీ ఆర్ యస్ ప్రచారం... కార్నర్ మీటింగ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్‌కు మధ్యంతర బెయిల్
సామ్యవాద సాకారానికి పాటు పడిన సమాజ సంస్కర్త బసవేశ్వరుడు
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి
మోడీ దేశాన్ని అమ్మకానికి పెడుతాడు....  బిజెపి పాలన రాక్షస పాలన....