పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని నకిరేకల్ లో బారి ఎత్తున నిరసన..

నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ౼ దైద రవీందర్

On
పెట్రోలియం డీలర్లకు కమీషన్ పెంచాలని నకిరేకల్ లో బారి ఎత్తున నిరసన..

న్యూస్ ఇండియా తెలుగు,(మార్చ్ 29, నల్గొండ జిల్లా ప్రతినిధి బెల్లి శంకర్ ):గత 7 సంవత్సరాలుగా పెట్రోలో - డీజిల్ పై డీలర్ల కు కమీషన్ పెంచకపోవటంతో ఆర్థికంగా తీవ్ర నష్టపోతున్నారని విద్యుత్ చార్జీలు రెట్టింపు అయినాయని , పెట్రోల్ - డీజిల్ పెట్టుబడులు రెట్టింపు అయినాయని , అలాగే బంకులో పనిచేసేవారికి జీతాలు పెరిగాయి అలాగే పెట్రోల్ బంక్ నిర్వహణ ఖర్చులు విపరీతంగా పెరిగి డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వెంటనే పెట్రోల్ - డీజిల్ పై కమీషన్ పెంచాలని కోరుతూ నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ౼ దైద రవీందర్

రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వకుంట్ల విజయ్ కుమార్ రావు,మిట్ట పూర్ణచందర్ రెడ్డి , జయం శ్రీనివాస్ , వేమవరపు నర్సింహులు , బడుగుల నరేందర్ , గజ్జెల శ్రీనివాస్ , భాస్కర్ , విజయలక్ష్మి , నాగయ్య యాదవ్ , విక్రమ్ , శివ , ఆకుల నాగయ్య , రమేష్ , బుద్దా నాగేశ్వరరావు , కొత్తూరు వెంకటేశ్వరరావు , రామ్మోహన్ , సుధీర్ కుమార్ , సునీల్ , లక్ష్మారెడ్డి , నరేష్ , బీరవోలు వెంకట్ రెడ్డి , షేక్ సైదా , వేణు , సి.హెచ్ లక్ష్మినర్సయ్య , శ్రీనివాసరావు , జీ శ్రీనయ్య , శంకర్ తదితర డీలర్లు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Views: 117

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న హెల్మెట్ పెట్టుకొని వాహనం నడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్న
డోర్నకల్ ఏప్రిల్ 14 న్యూస్: డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్135 జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.గ్రామ సర్పంచ్ జక్కుల కౌసల్య అంబేద్కర్ విగ్రహానికి...
ఇంటర్ ఫలితాలలో వెలాసిటీ కళాశాల విజయకేతనం
ఖమ్మంలో వెలాసిటీ కళాశాలలో ఎదురులేని ఫలితాలు
మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ఆపదలో ఆపన్నహస్తం....!!
యువ నాయకత్వానికి ప్రతీక బంటి అన్న..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..