వలిగొండలో ఘనంగా జ్యోతిరావు పూలే 197వ జయంతి
On
వలిగొండ మండల కేంద్రంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ మాట్లాడుతూ. జ్యోతిరావు పూలే గొప్ప సాంఘిక విప్లవకారుడని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఎల్లంకి మహేష్ బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు సుక్క శ్రీకాంత్ అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్. బొడిగె సుదర్శన్ వేముల నరేందర్ కొత్త వెంకటేశం . బోగారం దాసు.ఎడవెల్లి చందు సారయ్య ప్రశాంత్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు
Views: 61
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Related Posts
Post Comment
Latest News
07 Dec 2025 17:49:51
ఖమ్మం, డిసెంబర్ 7 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్)
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ పదవికి ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భుక్య నాగేశ్వరరావు పోటీ...

Comment List