ముస్లిం కుటుంబానికి అండగ ఎస్కె ఖాజా పాషా, రాకేష్ దత్త
On
ముస్లిం కుటుంబానికి అండగ ఎస్కె ఖాజా పాషా, రాకేష్ దత్త
ఖమ్మం జిల్లా:
ఖమ్మం స్థానిక చర్చి కాంపౌండ్ 22 వ డివిజన్ లో నివాసం ఉంటున్న పేద ముస్లిం కుటుంబానికి చెందిన వారి కూతురు వివాహం నిశ్చయం కావడంతో వారికి ఆర్థిక సహాయం అందించాలని విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త ను పాండురంగపురానికి చెందిన ఎస్ కే పాషా కోరారు. స్పందించిన రాకేష్ దత్త ఆ కుటుంబానికి 10,000 రూపాయలు ఆ అందచేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త , ఉపేందర్, మహేష్ ఈసుబ్, రామకృష్ణ యువత పాల్గొన్నారు.
Views: 14
Tags:
Comment List