ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి

ఓటు హక్కును వినియోగించుకున్న తాజా మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రామ ప్రజలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ సందర్భంగా పులిగిల్ల గ్రామ తాజా మాజీ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి- అలివేలు తన యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు

IMG_20240513_093728
ఇన్సెట్లో మాజీ సర్పంచ్ జక్కా వెంకట్ రెడ్డి
Views: 85

Post Comment

Comment List

Latest News