డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

తొర్పీరూరు పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి

డి బి ఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి*

 *ఇటువైపుగా ఎవరు వెళ్లవద్దుటు  రైతులపై దౌర్జన్యం చేస్తు జెసిబి తో రోడ్డు కటింగ్*

 *పీఎస్ఆర్ స్కూల్ చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరరావు*

 

Read More సమయపాలన పాటించని ఎపిజిబి బ్యాంకు మేనేజర్ రంగప్ప...?

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామ శివారు తొర్రూరు పాలకేంద్రం...  డిబిఎం 59 కెనాల్ కాల్వ కుడివైపునా *భాషనబోయిన మల్లయ్య, చిన్న కొమురయ్య పెద్ద కొమురయ్య, వెంకన్న, శ్రీశైలం* వీరి పొలాలు వైపు ఉన్న కాల్వ దారి నుండి రైతులను తమ  పంట పొలాల దగ్గరికి వెళ్లకుండా కాల్వదారిని జెసిబి తో గుంతలు తీసి అటువైపున ఉన్న రైతులు పొలం పనులు చేసుకునేందుకు వెళుతున్న క్రమంలో జెసిబి తోని దారి మొత్తం కట్ చేసి వెళ్ళ వద్దని ఇబ్బందులు పెడుతూ ఈ దారి నాది అంటూ దీని నుండి ఎవరు నడవద్దని  *పీఎస్ఆర్ స్కూలు  చైర్మన్ పొనుగోటి సోమేశ్వరరావు* రైతుల పైన దాడులు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు గతంలో పలుమార్లు పీఎస్ఆర్ స్కూలు డిబిఎం 59 కెనాల్ కాల్వ ఆక్రమణకు గురి అయింది కానీ ప్రభుత్వ అధికారులు సర్వే ద్వారా ప్రకటించడం జరిగింది స్కూలు ముఖదారం కెనాల్ కాల్వం పైన ఉన్న వారిని తొలగించకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మా వైపున వెళ్లే దారికి పొలాలకు వెళ్తుంటే మమ్ముల భయభ్రాంతులకు  గురిచేస్తూ రైతులను ఇబ్బంది  పెడుతున్నారు దీనిపై గతంలో అధికారులు పీఎస్ఆర్ స్కూలు చైర్మన్ పొనుగోటి  సోమేశ్వరావును మందలించి రైతులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పడం జరిగింది అయినా మారకుండా అదే పనిగా రైతులను ఇబ్బంది పెడుతున్నాడు వీరిపై సంబంధిత  అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు.

Read More కెజిబివి గురుకుల పాఠశాలలో వంట ఏజెన్సీలకు శిక్షణ...!

Views: 21
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News