అదుపుతప్పి వ్యవసాయ కూలీల ఆటో బోల్తా
16 మంది కూలీలకు గాయాలు
On
కొత్తగూడెం(న్యూస్ఇండియా బ్యూరోనరేష్) జూన్ 25; లక్ష్మీదేవిపల్లి మండలం బంగారు చెలక గ్రామపంచాయతీలోని చింతపెటిగూడెం గ్రామానికి చెందిన 16 మంది వ్యవసాయ కూలీలు గట్టుమల్ల గ్రామంలో మొక్కజొన్న విత్తన గింజలు నాటేందుకు మంగళవారం వచ్చి తిరుగు ప్రయాణంలో మైలారం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో 15 మంది గాయాల పాలవుగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
Views: 85
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
15 Feb 2025 23:03:06
అత్యవసర గేటు వద్ద అంబులెన్స్ వెళ్లకుండా దారిలో మట్టి కుప్పలు ఇబ్బంది పడుతున్నా ప్రజలు చోద్యం చూస్తున్న సిబ్బంది.
Comment List