తొర్రూరు లో ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి
On
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కేంద్రంలో కంఠాయపాలెం రోడ్డులోని వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందిన తొర్రూర్ పట్టణ కేంద్రానికి చెందిన దంతాలపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ కార్యదర్శి పేర్ల వెంకటేష్ (32)గా గుర్తింపు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల, వర్ధన్నపేట ఫైర్ సిబ్బంది సహాయంతో బాడీని బావిలో నుండి బయటికి తీయించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు.
Views: 22
Tags:
Comment List