కట్టంగూరు మండలాన్ని గాంజా నిర్మూలన మండలం గా మారుస్తాను... సబ్ ఇన్స్పెక్టర్ శీను

మిషన్ పరివర్తన్ లో భాగంగా మాదకద్రవ్య జిల్లా రహితంగా తీర్చుదిద్దుతాం.. నల్గొండ జిల్లా పోలీస్

On
కట్టంగూరు మండలాన్ని గాంజా నిర్మూలన మండలం గా మారుస్తాను... సబ్ ఇన్స్పెక్టర్ శీను

న్యూస్ ఇండియా తెలుగు, ఆగస్టు 21 (నల్గొండ జిల్లా ప్రతినిధి) : నల్లగొండ జిల్లా గాంజారహిత జిల్లాగా మార్చడానికి ఎస్పీ శరత్చంద్ర పవర్ మిషన్ పరివర్తన  భాగంగా... కట్టంగూర్ మండల పరిధిలో ఉన్నటువంటి ఐటిపాముల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  సబ్ ఇన్స్పెక్టర్ శ్రీను  గాంజా నిర్మూలన కోసం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఈ యొక్క ప్రోగ్రామ్ స్కూల్లో పెట్టడానికి ప్రధాన కారణం గాంజా అనేది చిన్నపిల్లల గా ఉన్నప్పుడే దాని గురించి తెలిస్తే భవిష్యత్తులో గాంజా జోలికి వెళ్లరని అదేవిధంగా దీనిని కూకటివేలతో నిర్మూలించవచ్చని ఈ కార్యక్రమం మొదలు పెట్టాము.గాంజా తీసుకున్న వాళ్లు పిచ్చోని చేతిలో రాయి ఎలా ఉంటుందో ఆ విధంగా వారు ప్రవర్తిస్తారు మానసికంగా వాళ్లు ఏం చేస్తున్నారో వాళ్లకే అర్థం కాదు అని అన్నారు. గాంజా నిర్మల అనేది ప్రతి పల్లె నుండే మొదలైతేనే రాష్ట్రం గంజా నిర్మూలన రాష్ట్రంగా ఉంటుంది. అది ఎలాగంటే గ్రామాల నిర్మూలయితే మండలం నిర్మలైతది,మండలాల నుండి నిర్మూలనైతే జిల్లా వ్యాప్తంగా గాంజా అనేది లేకుండా పోతుందని అన్నారు, జిల్లాల వారీగా నిర్మూలనైతే ఏకంగా రాష్ట్రమే గాంజా నిర్మల రాష్ట్రంగా ఉంటుందని తెలియజేశారు. గాంజా తీసుకోవడం వలన మన యొక్క నాడి వ్యవస్థ సరిగా పనిచేయదు,సాధారణంగా మనిషి జీవితం 100 సంవత్సరాలు అయితే అవి తీసుకున్న వాళ్ళు 30 సంవత్సరాలు జీవిస్తారు. గాంజా అమ్మిన, గాంజా తీసుకున్న, కుటుంబ సభ్యులైన, స్నేహితులైన ఇంటి పక్కన వారైనా ఎవరైనా గాంజా గురించి సమాచారం తెలిస్తే గాంజా టోల్ ఫ్రీ నెంబర్ 8712670266 కాల్ చేయాలని గాంజాయ్ తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియని వారికి తెలియజేయాలని పిల్లలకు సూచించడం జరిగింది. అదేవిధంగా గాంజా టెస్ట్ కిడ్స్ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.

 

Views: 13

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక