పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

పాలకుర్తిలో 12 మంది అరెస్ట్

By Venkat
On
పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ వెల్లడి

 

Read More ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..

పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పంజా

 

పాలకుర్తిలో 12 మంది అరెస్ట్

Read More నిమోనియాను నివారిద్దాం..

 

6గురు పరారీలో ఉన్నారు

 

టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ వెల్లడి

 

పేకాట రాయుళ్ల స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 12 మంది నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బమ్మెర గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమచారాం రావడంతో టాస్క్ ఫోర్స్ సీఐ రంజిత్ కుమార్ రైడ్ చేశారు.

వరంగల్, హన్మకొండ, పాలకుర్తికి చెందిన 18 మంది నిందితులు పేకాట ఆడుతుండగా 12 మందిని రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు.

నిందితుల నుంచి రూ. 1లక్ష 29 వేల 540 ల నగదు, 12 సెల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్ట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 

మొత్తం 12 మందిని అదుపులోకి తీసుకుని పాలకుర్తి రెండో ఎస్సై లింగారెడ్డి కి అప్పగించారు. 6 గురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. 

ఈ ఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తాIMG-20241022-WA0599మన్నారు.

Views: 72
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ  సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ హెల్పింగ్ హాండ్స్ కార్యక్రమం ద్వారా బియ్యం,పప్పు సేకరణ
ఖమ్మం నవంబర్ 12 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) చదువులోనే కాదు సేవా కార్యక్రమంలో అభినవ్ హై స్కూల్ ముందడుగు వేస్తోంది. పిల్లలకు చదువుతోపాటు సేవ చేసే...
ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి 19 కిలోమీటర్ల భక్తులు పాదయాత్ర..
నిమోనియాను నివారిద్దాం..
తెలంగాణలో తెలుగుదేశంపార్టీ పూర్వ వైభవానికి వనమా వాసు కృషీ
ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రాకేష్ దత్త పాదయాత్ర...
ఒంగోలు వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 300 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ
ఘనంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుక