ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్.

ఝాన్సి రెడ్డిని పరామర్శించిన సిఎం రేవంత్.

IMG-20241103-WA0038

కొన్ని రోజుల క్రితం తొర్రూరు పట్టణంలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సిరెడ్డి పాల్గొనగా షాపింగ్ మాల్ ముందు వేసిన వేదిక కూలి కాలు విరగడంతో అపోలో హాస్పటల్ లో చికిత్స పొంది హైద్రాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంతుండగా ఈ రోజు వారి ఇంటికి వెళ్ళి ఝాన్సి రెడ్డిని పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.వారి వెంట ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి,తదితరులున్నారు.*

Views: 57
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌... తొర్రూరులో ఎంజీ1 ఈవీ స్కూటర్ల గ్రాండ్‌ లాంచింగ్‌...
ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ముఖ్యఅతిథిగా, భూమి చైర్మన్‌ ఎండీ రకమ్‌ సింగ్‌ రాణా, సినీ నటుడు హరీష్‌కుమార్‌ ప్రత్యేక అతిథులుగా, ఎంజీవన్‌ భూమి చైర్మన్‌, ఎండీ కొత్త...
గుడుంబా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి ఘటనకు కారణమైన నిందితుల అరెస్ట్
న్యాయవాదిపై దాడిని నిరసిస్తూ తొర్రూరు బార్ అసోసియేషన్ విధుల బహిష్కరణ
తొర్రూరులో గుడుంబాపై పోలీసుల దాడులు
అంబర్‌పేట్‌లో 20 క్వింటాళ్ల  పీడీఎస్ బియ్యం స్వాధీనం..
మాకు ఈ టీచర్ వద్దు.. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి