వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

జిల్లాలోని రైతులు అధైర్య పడవద్దు... కో- ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

On
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

జిల్లాలోని రైతులు అధైర్య పడవద్దు...

కో- ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

IMG-20241114-WA0733
వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్రారంభిస్తున్న కొ- ఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య...

అబ్దుల్లాపూర్మెట్, నవంబర్ 14(న్యూస్ ఇండియా ప్రతినిధి) : జిల్లా రైతులు అధైర్య పడవద్దని అపెక్స్ కో-ఆపరేటివ్ వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య అన్నాడు. గురువారం అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామంలో జిల్లా కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త కురుమ సత్తయ్య మాట్లాడుతూ.... కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఆటంకాలు కడగకుండా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి రఘు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Read More దశలవారీగా మున్సిపాలిటీ అభివృద్దె లక్ష్యం...

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News