జనగాం జిల్లా పాలకుర్తి మండలం ధర్దేపల్లి గ్రామంలో

"శ్రీ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ యువసేన" ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ

By Ranjith
On

ఈ కార్యక్రమానికి విచ్చేయుచున్న వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్రా గారు...

న్యూస్ ఇండియా తెలుగు,

పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: ఘణపురం రంజిత్ కుమార్ కుమార్,

ఫిబ్రవరి18,

జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా" శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ" యువసేన ఆధ్వర్యంలో రేపు అనగా 19 ఫిబ్రవరి, బుధవారం రోజున సాయంత్రం 5:30 గంటలకు హనుమాన్ దేవాలయం నుండి శోభయాత్ర  ప్రారంభమవుతుంది 7:00 గంటలకి"శ్రీ శ్రీ శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్" విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది, దీనికి వందేమాతరం ఫౌండేషన్ చైర్మన్ రవీంద్ర గారు విచ్చేసి విగ్రహ ప్రతిష్టాపన లో ముఖ్య అతిథిగా  పాల్గొంటారు, తదుపరి 8:30 కి భోజన కార్యక్రమం కూడా కలదు,కావున ఈ కార్యక్రమంలో దర్దేపల్లి గ్రామ ప్రజలు, యూత్ , నాయకులు  మరియు పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము..Screenshot_2025-02-18-18-33-45-94_6012fa4d4ddec268fc5c7112cbb265e7

Read More మూడు కోట్ల విలువ చేసే ఏనుగు దంతాలను స్వాధీనం..

Views: 240
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..