కృష్ణ మృతి పట్ల ప్రధాని సంతాపం

On

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు. ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు […]

తెలుగు సినీ దిగ్గజం కృష్ణ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు.

తన నటనా కౌశలంతో ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న లెజెండరీ సూపర్ స్టార్ అని కొనియాడారు.

ఈ విషాదకర సమయంలో కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలని, వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ మేరకు ప్రధాని మోదీ తెలుగు భాషలో ట్వీట్ చేశారు.

Views: 1
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు
ఘనంగా కాంగ్రెస్ నాయకుడు కంచి రాములు జన్మదిన వేడుకలు    యాదాద్రి కేక్ కట్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు భువనగిరి జిల్లా వలిగొండ మండలం లోని పులిగిల్ల గ్రామం...
వలిగొండ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
మర్రి"తో "మాచన" అనుభందం...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..