తెలుగు మాండలికాలు పార్ట్- 1(10)
భక్ష్యాలు = బొబ్బట్లు, పోలెలు, బచ్చాలు , ఓలిగలు. మురుకులు= కారం చుట్టలు, చక్రాలు , కారప్పూసలు అరిసెలు = అత్రాసలు , అరిసెలు, అరిసెప్పాలు కర్జికాయలు= కర్జికాయలు, గరిజలు. చలిమిడి= సలిపిండి, నువ్వుల వుండలు=నువ్వుల ముద్దలు , నువ్వుల గట్టాలు, నువ్వుల లడ్డూలు, సమిలిపిడిసెలు పల్లీ చెక్కలు =పల్లీ చెక్క, బుడ్డల గట్టాలు, పల్లీ పట్టీ. చకినాలు = సకినాలు, చకినాలు. తీపి పొంగనాలు= గుంట […]
భక్ష్యాలు = బొబ్బట్లు, పోలెలు, బచ్చాలు , ఓలిగలు.
మురుకులు= కారం చుట్టలు, చక్రాలు , కారప్పూసలు
అరిసెలు = అత్రాసలు , అరిసెలు, అరిసెప్పాలు
కర్జికాయలు= కర్జికాయలు, గరిజలు.
చలిమిడి= సలిపిండి,
నువ్వుల వుండలు=నువ్వుల ముద్దలు , నువ్వుల గట్టాలు, నువ్వుల లడ్డూలు, సమిలిపిడిసెలు
పల్లీ చెక్కలు =పల్లీ చెక్క, బుడ్డల గట్టాలు, పల్లీ పట్టీ.
చకినాలు = సకినాలు, చకినాలు.
తీపి పొంగనాలు= గుంట పొంగనాలు (తీపి ,కారం),పొంగడాలు
గవ్వలు = గవ్వలు (కారం,బెల్లం,చక్కెర)
About The Author
ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది.
Comment List