వికసించిన తెలుగు పద్మాలు

On

వికసించిన తెలుగు పద్మాలు విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని ఈ ఏడాదికిగాను పద్మ అవార్డులు వరించాయి. 9 మందికి పద్మ విభూషన్, 9 మందికి పద్మ భూషన్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు ప్రముఖలు ఉన్నారు. పద్మభూషణ్ గ్రహీతలు . చిన్నజీయర్ స్వామి – ఆధ్యాత్మిక, కమలేష్ డి పటేల్ – ఆధ్మాత్మిక రంగంలో ఇవ్వగా పద్మశ్రీ పొందిన […]

వికసించిన తెలుగు పద్మాలు

విభిన్న రంగాల్లో విశేష కృషి చేసిన మొత్తం 106 మందిని ఈ ఏడాదికిగాను పద్మ అవార్డులు వరించాయి.

9 మందికి పద్మ విభూషన్, 9 మందికి పద్మ భూషన్, 91 మందికి పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.

ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన పలువురు ప్రముఖలు ఉన్నారు.

Read More ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.

పద్మభూషణ్ గ్రహీతలు

Read More క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!

. చిన్నజీయర్ స్వామి – ఆధ్యాత్మిక, కమలేష్ డి పటేల్ – ఆధ్మాత్మిక రంగంలో ఇవ్వగా

పద్మశ్రీ పొందిన వారిలో మోదడుగు విజయ్ గుప్తా – సైన్స్ రంగం

పసుపులేటి హనుమంతరావు – వైద్య రంగం, బీ.రామకృష్ణా రెడ్డి – విద్యా సాహిత్యం.

ఏపీలో పద్మ శ్రీ పొందిన వారిలో ఎంఎం కీరవాణి (సంగీతం),కోట సచ్చిదానంద శాస్త్రి (హరికథ)

ప్రకాష్‌ చంద్రసూద్‌ (సాహిత్యం, విద్య), గణేష్ నాగప్ప (సైన్స్, ఇంజనీరింగ్)

సీవీ రాజు (కళలు), అబ్బారెడ్డి నాగేశ్వరరావు (సైన్స్, ఇంజనీరింగ్)

సంకురాత్రి చంద్రశేఖర్‌ (సామాజిక సేవ) పద్మశ్రీ పొందారు.

Views: 2
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.  ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో...
క్రొత్త కలెక్టర్ 'ప్రావీణ్యం' చుపునా!!!
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు
*ఆయిల్ పామ్ సాగులో అధిక లాభాలు*
రక్తదానం మహాదానం